ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పుపాలలోఒక స్పూను నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.
pratiroojuu rendu puutalaa oka kappu paalalo oka spoon neyyi kalipi taagutuu vuntee kadupulooni pundlu harinchipotay.
pratiroojuu rendu puutalaa oka kappu paalalo oka spoon neyyi kalipi taagutuu vuntee kadupulooni pundlu harinchipotay.
అయ్యా అష్టాంగ హృదయం లో నేయి తేనె కలిస్తే విషంతో సమానం అని రాజీవ్ దీక్షిత్ గారి ప్రచురణలో చదివాను. కానీ చాలామంది వైద్యులు కొన్ని మందులకు నేయి తేనె కలిపి అనుపానం చబుతున్నారు. ఏది సత్యం. దయచేసి తెలుగలరు.
ReplyDelete