చాలా మందికి సలసల కాగిన వేడి నీళ్ళతో స్నానం చేయటం అలవాటు. ఇది ఏ మాత్రమూ మంచిది కాదు. గొంతు వరకు వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు. గొంతు పైనున్న శిరస్సు మీద మాత్రం పొరపాటున గూడా వేడి వేడి నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే, శిరస్సులో వుండే ప్రతి అవయవం, ఎంతో సున్నితంగా, సుకుమారంగా వుంటుంది. దాన్ని చన్నీళ్ళతో చల్ల బరచాలే గానీ, వేడి నీళ్ళతో ఇంకా వేడెక్కించ కూడదు. తల మీద వేడినీళ్ళు పోయటం వల్ల ముఖ్యంగా, కళ్ళు, వెంట్రుకలు దెబ్బ తింటయ్. వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడి వెంట్రుకలు రాలి పోతయ్. క్రమంగా బట్టతల ఏర్పడుతుంది. దీంతోపాటు కంటి చూపు మందగిస్తుంది. కంటిచుట్టూ వుండే అతి సన్నని నరాలు వేడినీళ్ళ స్పర్శకు దెబ్బ తింటయ్. కళ్ళు బలహీనమై క్రమంగా కంటి వ్యాధులు వస్తయ్.
Monday, 20 January 2014
బాగా వేడి నీటితో ఎందుకు స్నానం చేయరాదు? /Baagaa vedi neetitoo enduku snaanam cheyaraadu ?
Published :
Monday, January 20, 2014
Subscribe to:
Post Comments (Atom)
About Me
Categories
- ఆడ వారికి (3)
- ఆనెలు (1)
- ఆయాసం (1)
- ఉదర వ్యాధులు (1)
- ఉదరవ్యాధులు (1)
- ఉబ్బసం (1)
- ఉబ్బు వ్యాధులు (1)
- ఎముకలు విరిగిన సమస్యలు (1)
- కంటి సమస్యలు (6)
- కడుపు నెప్పి (2)
- కామెర్ల వ్యాధి (1)
- కాలిన గాయాలకు (2)
- కాలేయ (లివర్) సమస్యలకు (1)
- గవద బిళ్ళలు (1)
- గుండె జబ్బులకు (1)
- చర్మ వ్యాధులు (17)
- చిట్టిచిట్కాలు (2)
- చుండ్రుకు (2)
- చెవి సమస్యలు (5)
- జలుబు (3)
- జుట్టు సమస్యలు (11)
- జ్వరం (1)
- టాన్సిల్స్ కు : (2)
- తల నొప్పి (2)
- తెలుగు భాష తీపి (6)
- తెలుసుకుందాం (70)
- తెలుసుకుందాం.. (15)
- దగ్గు (3)
- దురదలు (2)
- దెబ్బలకు (1)
- నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ (5)
- నా గురువు గారు.. (1)
- నిద్రలేమికి (1)
- నోటి దుర్గంధం / నోటి వ్యాధులు (6)
- పక్షవాతం: (1)
- పిల్లలకు (18)
- ప్లీహ వ్యాధులు (2)
- ఫాండురోగం (1)
- బహిష్టు సమస్యలు (3)
- బెణుకులు / నొప్పులు (1)
- మడిమశూలకు (1)
- మరిన్ని.. (2)
- మల బద్ధకం (2)
- మూత్ర / మూత్రపిండాల సమస్యలు (5)
- మొటిమలు (2)
- మొలలు (5)
- రామాయణ ప్రశ్నలు (1)
- రేచీకటి (1)
- వాంతులకు (2)
- విరేచనములు (6)
- వ్రణాలు / పుండ్లు (2)
Archive
-
▼
2014
(175)
-
▼
January
(58)
- నేత్ర సౌందర్య వినాశనానికి ప్రధాన కారణం :
- కడుపులో పుండ్లు/ Kadupuloo pundlu:
- ఉబ్బు- ఊబ - వాపులు / Vubbu- Vuuba -Vaapulu :
- వండిన ఆహారం ఎన్నిగంటలు బాగుంటుంది / Vandina aahaar...
- పిల్లల సుఖ విరేచనానికి/Pillala sukha vireechanaaniki:
- వాంతులకు / Vaantulaku:
- తలకు నూనె పెట్టమనే ప్రాచీన వాదం / Talaku nuune pet...
- తలకు నూనె పెట్టకూడదనే ఆధునిక వాదం/Talaku nuune pet...
- నీళ్ళు లేని పైరు వాలిపోతుంది, నూనె పెట్టని తల జుట్...
- పులిపిరికాయలకు/Pulipirikaayalaku :
- మడిమశూలకి/Madimasuulaki:
- శిరోభారం తగ్గాలంటే/Siroobhaaram taggalantee:
- దెబ్బలకు - వాపులకు/Debbalaku - Vaapulaku :
- బాగా వేడి నీటితో ఎందుకు స్నానం చేయరాదు? /Baagaa ve...
- పార్శ్వపు తలనొప్పికి / paarsvapu talanoppi ki
- వడదెబ్బ తగిలితే:
- వడదెబ్బ తగలకుండా:
- అధిక ఆయాసంకు:
- కామెర్లకు :
- ప్లీహరోగం తగ్గటానికి తులసి రసం :
- పాండురోగం(Anemia):
- అతిసారం(విరేచనాలు) వస్తే:
- కాలేయం, ప్లీహ వ్యాధులు రాకుండా వుండాలంటే:
- ప్లీహభివృద్ధికి(Spleen Enlargement) కలబంద(Aloe ver...
- దంతరోగాలు ఎందుకొస్తున్నయ్ ?
- పార్శ్వపు తల నొప్పికి(Migrane) - పంచదార యోగము :
- చర్మ సౌందర్యానికి పాటించవలసిన నియమములు :
- చర్మ సౌందర్యం ఎందుకు హరించిపోతుంది :
- దంతాలు వదులు,చిగుర్లు పగలటం, చిగుళ్ళ నుంచి రక్తం, ...
- మొటిమలకు :
- ముఖ సౌందర్యం హరించడానికి కారణాలు :
- గృధ్రసీవాతం(సయాటికా)సమస్యకు :
- పిప్పి పంటి సమస్యకు :
- పొట్ట లావుగా వున్న సమస్యకు :
- పిల్లలకు పొట్ట పెరిగితే:
- పిల్లల వంటిపై లేచే కురుపులకు - గడ్డలకు :
- శిశువుల శరీరదారుఢ్యానికి:
- పిల్లలు పక్కలో మూత్రం పోస్తుంటే :
- పిల్లల చెవిపోటుకు :
- పిల్లలకు కడుపునొప్పులకు :
- తెలుసుకుందాం
- పిల్లలకు : నిద్రలో పళ్ళు కొరుకుతుంటే:
- పిల్లలకు :నులిపురుగులు, ఏలికపాములు పడిపోవుటకు :
- పిల్లలకు ముక్కు నుంచీ రక్తం కారుతుంటే:
- పిల్లల వ్యాధులకు కారణాలు - 2
- పిల్లల వ్యాధులకు కారణాలు : -1
- ఆధునిక యుగంలో - పిల్లల వ్యాధులు:
- ఎందుకు ?
- కన్నీటిని బలవంతంగా ఆపితే:
- ఆవలింతలను ఆపటం మంచిది కాదు..
- వాతరోగము అంటే?
- వాత వ్యాధులకు వివిధ రకాల కాపడాలు :
- కడుపుబ్బరం..
- తెలుసుకుందాం..
- కాలిన గాయాలకు
- సుఖ నిద్రకు..
- రక్త మొలలకు
- దేశీయ పంటలనే ఎందుకు ఎన్నుకోవాలి....తెలుసుకుందాం
-
▼
January
(58)
0 comments:
Post a Comment