తినే సోపుగింజలు, నల్ల వుప్పు సమభాగాలుగా చూర్ణం చేసి వుంచుకొని, పూటకు ఒక గ్రాము చూర్ణం కొంచం గోరువెచ్చని నీళ్ళతో కలిపి రెండుపూటలా ఇస్తూవుంటే వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది.
బాగా చిన్న పిల్లలకు కడుపుకు ఆముదం రాసి (పెద్దవాళ్ళ)చేతిని వేడి చేసి కడుపుమీద వేడి చూపిస్తే 5 నుంచీ 10 నిముషాల్లోపే నొప్పి తగ్గిపోతుంది.
బాగా చిన్న పిల్లలకు కడుపుకు ఆముదం రాసి (పెద్దవాళ్ళ)చేతిని వేడి చేసి కడుపుమీద వేడి చూపిస్తే 5 నుంచీ 10 నిముషాల్లోపే నొప్పి తగ్గిపోతుంది.
0 comments:
Post a Comment