1. కడుపుబ్బరంగా వుండి పుల్లటి త్రేనుపులు వస్తుంటే చల్లని మంచినీళ్ళు తాగాలి.
2. ఖర్జూరపు గింజని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా పళ్ళకింద కొరుకుతూ దాని రసం మింగుతుంటే కడుపబ్బరం పోతుంది.

0 comments:
Post a Comment