Pages

Saturday, 25 January 2014

కడుపులో పుండ్లు/ Kadupuloo pundlu:

ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పుపాలలోఒక స్పూను నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.
pratiroojuu rendu puutalaa oka kappu paalalo oka spoon neyyi kalipi taagutuu  vuntee kadupulooni pundlu harinchipotay.

1 comment:

  1. అయ్యా అష్టాంగ హృదయం లో నేయి తేనె కలిస్తే విషంతో సమానం అని రాజీవ్ దీక్షిత్ గారి ప్రచురణలో చదివాను. కానీ చాలామంది వైద్యులు కొన్ని మందులకు నేయి తేనె కలిపి అనుపానం చబుతున్నారు. ఏది సత్యం. దయచేసి తెలుగలరు.

    ReplyDelete