1. బలమైన ఆహారాన్ని బాగా తినటమే ఆరోగ్యమైతే - ఎక్కువ మంది ధనవంతులంతా దీర్ఘరోగులౌతున్నారెందుకు? గంజి తాగి డొక్క మాడ్చుకోవడమే అనారోగ్యమైతే - అధికశాతం నిరుపేదలు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారెందుకు?
2. చేస్తున్నా పని పూర్తికాక ముందే మరికొంత పని చేయమంటే మనకు కోపం వస్తుంది కదా..మరి తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ ఆహారం పెడితే జీర్ణాశయానికి కూడా అలానే అనిపించకుండా వుంటుందా..

0 comments:
Post a Comment