వాతము అంటే వాయువు అని అర్ధం. ఈ వాతం ఆకాశ వాయు భూతాల వలన జనించిన మహాశక్తి స్వరూపము. ప్రకృతిలో ఎక్కువ తక్కువలు లేకుండ సమంగా వీచేగాలి వల్ల సర్వ ప్రాణులు ఎలా ప్రాణాన్న్ని కాపాడుకుంటయ్యో, అదే విధంగా మన శరీరంలో కూడా వాతం అనే వాయువు సమంగా వున్నప్పుడు అది శరీరమంతా పరిభ్రమిస్తూ దేహంలోని పిత్తాన్ని (అగ్నిని)కఫాన్ని(నీటిని ) ఆయా శరీర భాగాలకు చేరుస్తూ మానవుల సుఖజీవనానికి, ప్రాణ రక్షణకు వాతమే మూల కారణమౌతుంది. అదే ప్రకృతిలో వాతావరణ సమతౌల్యం లోపించటం వల్లగానీ, ఋతువుల స్వభావం వల్లగానీ వాయువు సుడిగాలిలా ప్రభంజనమై విజృంభించినపుడు సకల లోకము సకల ప్రాణులు సర్వ ప్రకృతి అతలాకుతలమై ఎలా ధ్వంసమైపోతుందో, అదే విధంగా మానవ శరీరల్లో కూడా మనం సేవించే విరుద్ధమైన అహార పదార్ధాల వల్ల వాతము విజృంభించి పిత్త్తాన్ని, కఫాన్ని కూడా ప్రకోపింపచేసి సకల శరీరాన్ని 80 రకాల వాత వ్యాధులతో చిన్నా భిన్నం చేసి నాశనం చేస్తుంది. కాబట్టి ప్రకోపించిన వాయుదోషం వల్ల కలిగే అనేక రోగాలన్నింటిని వాత రోగాలు అంటారు.
Friday, 3 January 2014
Subscribe to:
Post Comments (Atom)
About Me
Categories
- ఆడ వారికి (3)
- ఆనెలు (1)
- ఆయాసం (1)
- ఉదర వ్యాధులు (1)
- ఉదరవ్యాధులు (1)
- ఉబ్బసం (1)
- ఉబ్బు వ్యాధులు (1)
- ఎముకలు విరిగిన సమస్యలు (1)
- కంటి సమస్యలు (6)
- కడుపు నెప్పి (2)
- కామెర్ల వ్యాధి (1)
- కాలిన గాయాలకు (2)
- కాలేయ (లివర్) సమస్యలకు (1)
- గవద బిళ్ళలు (1)
- గుండె జబ్బులకు (1)
- చర్మ వ్యాధులు (17)
- చిట్టిచిట్కాలు (2)
- చుండ్రుకు (2)
- చెవి సమస్యలు (5)
- జలుబు (3)
- జుట్టు సమస్యలు (11)
- జ్వరం (1)
- టాన్సిల్స్ కు : (2)
- తల నొప్పి (2)
- తెలుగు భాష తీపి (6)
- తెలుసుకుందాం (70)
- తెలుసుకుందాం.. (15)
- దగ్గు (3)
- దురదలు (2)
- దెబ్బలకు (1)
- నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ (5)
- నా గురువు గారు.. (1)
- నిద్రలేమికి (1)
- నోటి దుర్గంధం / నోటి వ్యాధులు (6)
- పక్షవాతం: (1)
- పిల్లలకు (18)
- ప్లీహ వ్యాధులు (2)
- ఫాండురోగం (1)
- బహిష్టు సమస్యలు (3)
- బెణుకులు / నొప్పులు (1)
- మడిమశూలకు (1)
- మరిన్ని.. (2)
- మల బద్ధకం (2)
- మూత్ర / మూత్రపిండాల సమస్యలు (5)
- మొటిమలు (2)
- మొలలు (5)
- రామాయణ ప్రశ్నలు (1)
- రేచీకటి (1)
- వాంతులకు (2)
- విరేచనములు (6)
- వ్రణాలు / పుండ్లు (2)
Archive
-
▼
2014
(175)
-
▼
January
(58)
- నేత్ర సౌందర్య వినాశనానికి ప్రధాన కారణం :
- కడుపులో పుండ్లు/ Kadupuloo pundlu:
- ఉబ్బు- ఊబ - వాపులు / Vubbu- Vuuba -Vaapulu :
- వండిన ఆహారం ఎన్నిగంటలు బాగుంటుంది / Vandina aahaar...
- పిల్లల సుఖ విరేచనానికి/Pillala sukha vireechanaaniki:
- వాంతులకు / Vaantulaku:
- తలకు నూనె పెట్టమనే ప్రాచీన వాదం / Talaku nuune pet...
- తలకు నూనె పెట్టకూడదనే ఆధునిక వాదం/Talaku nuune pet...
- నీళ్ళు లేని పైరు వాలిపోతుంది, నూనె పెట్టని తల జుట్...
- పులిపిరికాయలకు/Pulipirikaayalaku :
- మడిమశూలకి/Madimasuulaki:
- శిరోభారం తగ్గాలంటే/Siroobhaaram taggalantee:
- దెబ్బలకు - వాపులకు/Debbalaku - Vaapulaku :
- బాగా వేడి నీటితో ఎందుకు స్నానం చేయరాదు? /Baagaa ve...
- పార్శ్వపు తలనొప్పికి / paarsvapu talanoppi ki
- వడదెబ్బ తగిలితే:
- వడదెబ్బ తగలకుండా:
- అధిక ఆయాసంకు:
- కామెర్లకు :
- ప్లీహరోగం తగ్గటానికి తులసి రసం :
- పాండురోగం(Anemia):
- అతిసారం(విరేచనాలు) వస్తే:
- కాలేయం, ప్లీహ వ్యాధులు రాకుండా వుండాలంటే:
- ప్లీహభివృద్ధికి(Spleen Enlargement) కలబంద(Aloe ver...
- దంతరోగాలు ఎందుకొస్తున్నయ్ ?
- పార్శ్వపు తల నొప్పికి(Migrane) - పంచదార యోగము :
- చర్మ సౌందర్యానికి పాటించవలసిన నియమములు :
- చర్మ సౌందర్యం ఎందుకు హరించిపోతుంది :
- దంతాలు వదులు,చిగుర్లు పగలటం, చిగుళ్ళ నుంచి రక్తం, ...
- మొటిమలకు :
- ముఖ సౌందర్యం హరించడానికి కారణాలు :
- గృధ్రసీవాతం(సయాటికా)సమస్యకు :
- పిప్పి పంటి సమస్యకు :
- పొట్ట లావుగా వున్న సమస్యకు :
- పిల్లలకు పొట్ట పెరిగితే:
- పిల్లల వంటిపై లేచే కురుపులకు - గడ్డలకు :
- శిశువుల శరీరదారుఢ్యానికి:
- పిల్లలు పక్కలో మూత్రం పోస్తుంటే :
- పిల్లల చెవిపోటుకు :
- పిల్లలకు కడుపునొప్పులకు :
- తెలుసుకుందాం
- పిల్లలకు : నిద్రలో పళ్ళు కొరుకుతుంటే:
- పిల్లలకు :నులిపురుగులు, ఏలికపాములు పడిపోవుటకు :
- పిల్లలకు ముక్కు నుంచీ రక్తం కారుతుంటే:
- పిల్లల వ్యాధులకు కారణాలు - 2
- పిల్లల వ్యాధులకు కారణాలు : -1
- ఆధునిక యుగంలో - పిల్లల వ్యాధులు:
- ఎందుకు ?
- కన్నీటిని బలవంతంగా ఆపితే:
- ఆవలింతలను ఆపటం మంచిది కాదు..
- వాతరోగము అంటే?
- వాత వ్యాధులకు వివిధ రకాల కాపడాలు :
- కడుపుబ్బరం..
- తెలుసుకుందాం..
- కాలిన గాయాలకు
- సుఖ నిద్రకు..
- రక్త మొలలకు
- దేశీయ పంటలనే ఎందుకు ఎన్నుకోవాలి....తెలుసుకుందాం
-
▼
January
(58)
0 comments:
Post a Comment