* వేపాకును నీటితో దంచితీసిన రసం ఒకచుక్క కంట్లో వేస్తుంటే రే్చీకటి తగ్గిపోతుంది.
* గుప్పెడు వేపాకు లీటర్ నీటిలో వేసి కాచి ఆవిరిపడుతుంటే చెవిపోటు చెప్పకుండా పారిపోతుంది.
* వేపాకు, ఉప్పు కలిపిన రసం నాలుగు చుక్కలు వేస్తే చెవిలో దూరిన పురుగులు చచ్చి పడతయ్.
* రోజూ మామిడి పుల్లతో పళ్ళు తొముతుంటే నోటి దుర్గంధం హరించి నోరు పరిమళమౌతుంది.
* ఉల్లిగడ్డ నూరి పట్టు వేస్తుంటే గొంతువాపు, నొప్పి త్వరగా తగ్గిపోతయ్.

బావుంటుందండీ మీ బ్లాగు .మంచి విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు .
ReplyDeleteఈ విషయాలు మీతో పంచుకోటం నా అధృష్టం గా భావిస్తున్నాను.
ReplyDelete