Sunday, 24 May 2015

విజ్ఞప్తి :

అందరూ కుశలమేనని భావిస్తున్నాను.. ఈ రోజు నుంచీ దాదాపు ప్రతి రోజూ, రోజుకు ఒక ఐదు ప్రశ్న జవాబులు భగవద్గీత /  భాగవతం /  రామాయణం /  భారతం నుంచి వ్రాయబోతున్నాను. దయచేసి మీ పిల్లలకు వాటిని వినిపించి వారు తిరిగి చెప్పేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను. నా ప్రశ్నలలో ఏమైన దోషాలుంటే తెలిసిన వారు దయచేసి సరిచేయండి. 

0 comments:

Post a Comment