Wednesday, 24 September 2014

తెలుగులోనే మాట్లాడండి..

తెలుగు భాష లోనే మాట్లాడదాం, తెలుగు  భాషని నిర్లక్ష్యం చెయ్యొద్దు, బాగా అవసరం అనుకుంటేనే తప్ప ఇతర భాషల్లొ మాట్లాడవద్దు. మనకు తెలుగు వచ్చని గొప్పగా చెప్పుకుందాం. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిద్దాం.

2 comments:

  1. ఇద్దరు తమిళులు ఎదురు పడితే తమిళంలో మాటాడుకుంటారు, ఇద్దరు పంజాబీలు పంజాబీలో మాటాడుకుంటారు. ఇద్దరు తెనుగువాళ్ళు మాత్రం ఇంగ్లీషులో మాత్రమే మాటాడుకుంటారు :) మరో చిత్రం, ఇంగ్లీషువాడికి మరొకరు పరిచయం చెయ్యక కొత్తవారెవరితోనూ మాటాడడు, తెనుగువారు పరిచయం చేసినా మాటాడడు :)

    ReplyDelete
  2. అంతే కాదు, పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూల్ లో వేస్తున్నారు సరే, తెలుగు భాషను ఎన్నుకోవటం లో కూడా శ్రద్ధ చూపటం లేదు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గొప్ప అనుకుంటున్నారు, కానీ వారు మాతృభాషను వారికి దూరం చేసి వారికి వారే వాళ్ళ పిల్లలను భ్రష్టు పట్టిస్తున్నారు. మన తెలుగు భాష,మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల గురించి తల్లి దండ్రులు, గురువులు, ఉపాధ్యాయిలు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పకుంటే పాపం పిల్లలకు ఎలా తెలుస్తుంది?

    ReplyDelete