1. తమలపాకులకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ వుంటే లివర్ గట్టి పడటం తగ్గి యధాస్థితికి వస్తుంది.
2. నిమ్మ పండ్లరసము, టమేటో పండ్ల రసము, బొప్పాయి పండ్లు తరచుగా వాడుకొంటూ వుంటే కాలేయము మరియు ప్లీహ వ్యాధులు కలుగకుండ వుంటయ్.
3. పచ్చి గుంటగలగర ప్రతిసారి దొరకని వారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకొని రోజూ పూటకు 3 గ్రాములు మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండుపూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.
4.పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొన్ని అన్నంలో కలుపుకొని వారానికి ఒకసారి తింటూ వుంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండ వుంటుంది. అంతే గాక వెంట్రుకలు తెల్లబడకుండ, కంటి చూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

మంచి సమాచారం అందిచారు
ReplyDeleteమంచి సమాచారం అందిచారు
ReplyDelete