పూనేలోని డాక్టర్ గోగ్డే అనే ఆంగ్లవైద్యుడు, తను ఆపరేషన్ లు చేసిన పేషెంట్స్ కు ఎలాంటి యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండ, గిరిజనులు అనుసరించే భూత వైద్య విధానం ప్రకారం, వేపాకు , గుగ్గిలం , ఆవాలు మొదలైన వాటితో రోగుల గదులనిండా ధూపం వేయించాడు. పదిరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 15 నిముషాలపాటు ఈ పొగను వేయటం వల్ల ఆపరేషన్ చేసిన భాగాలు ఎలాంటి నొప్పులకు, ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా వారం రోజుల్లోనే మానిపోయినియ్ . ఇంతగొప్ప అనుభవాన్ని గిరిజనులవల్ల పొందనన ఆ వైద్యుడు, మూలికా ప్రభావానికి, గిరిజనుల విజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు.
Wednesday, 25 June 2014
Subscribe to:
Post Comments (Atom)
About Me
Categories
- ఆడ వారికి (3)
- ఆనెలు (1)
- ఆయాసం (1)
- ఉదర వ్యాధులు (1)
- ఉదరవ్యాధులు (1)
- ఉబ్బసం (1)
- ఉబ్బు వ్యాధులు (1)
- ఎముకలు విరిగిన సమస్యలు (1)
- కంటి సమస్యలు (6)
- కడుపు నెప్పి (2)
- కామెర్ల వ్యాధి (1)
- కాలిన గాయాలకు (2)
- కాలేయ (లివర్) సమస్యలకు (1)
- గవద బిళ్ళలు (1)
- గుండె జబ్బులకు (1)
- చర్మ వ్యాధులు (17)
- చిట్టిచిట్కాలు (2)
- చుండ్రుకు (2)
- చెవి సమస్యలు (5)
- జలుబు (3)
- జుట్టు సమస్యలు (11)
- జ్వరం (1)
- టాన్సిల్స్ కు : (2)
- తల నొప్పి (2)
- తెలుగు భాష తీపి (6)
- తెలుసుకుందాం (70)
- తెలుసుకుందాం.. (15)
- దగ్గు (3)
- దురదలు (2)
- దెబ్బలకు (1)
- నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ (5)
- నా గురువు గారు.. (1)
- నిద్రలేమికి (1)
- నోటి దుర్గంధం / నోటి వ్యాధులు (6)
- పక్షవాతం: (1)
- పిల్లలకు (18)
- ప్లీహ వ్యాధులు (2)
- ఫాండురోగం (1)
- బహిష్టు సమస్యలు (3)
- బెణుకులు / నొప్పులు (1)
- మడిమశూలకు (1)
- మరిన్ని.. (2)
- మల బద్ధకం (2)
- మూత్ర / మూత్రపిండాల సమస్యలు (5)
- మొటిమలు (2)
- మొలలు (5)
- రామాయణ ప్రశ్నలు (1)
- రేచీకటి (1)
- వాంతులకు (2)
- విరేచనములు (6)
- వ్రణాలు / పుండ్లు (2)
Archive
-
▼
2014
(175)
-
▼
June
(17)
- అతి మూత్ర వ్యాధి :
- కడుపులో పుండ్లు :
- మొలల వ్యాధికి :
- మీరు బెడ్ కాఫీ - టీ తాగుతారా?
- పంచభూతాలను పంకిలం చేస్తూ పాపలకూపంలో పతనమైపోతున్న ఓ...
- ఆధునిక ఆంగ్ల వైద్యుల పరిక్షా ప్రయోగాలు :
- మంచి మాట
- చల్లటి నీళ్ళు ఎవరు వాడకూడదు ?
- ఏ.సి. గదులు - ఎముకల వ్యాధులు :
- పిల్లల వాంతులు - దగ్గులు :
- పిల్లల వంటి దురదలకు :
- పసి పిల్లల జలుబుకు :
- పిల్లల నోటి్పూతకు:
- నిమ్మ బలం :
- పిల్లల్ని రోగిష్టులుగా మారుస్తున్న అలవాట్లను మార్చ...
- మరి కొన్ని చిన్ని చిట్కాలు.....
- చిట్టి చిట్కాలు :
-
▼
June
(17)
0 comments:
Post a Comment