Sunday, 24 May 2015

చిట్టి చిట్కాలు :

1. ఉసిరిక పొడి 10 గ్రాములు, ఉప్పు 3 గ్రాములు కలిపి నీటితో రెండుపూటలా సేవిస్తుంటే అజీర్ణవిరేచనాలు ఆగిపోతాయి.
2. ఆహారంలో రెండుపూటలా పచ్చి ఉల్లిగడ్డను తింటుంటే క్రమంగా అతివేడి తగ్గిపోయి బలం కలుగుతుంది, తల నరాల్లో రక్తపు గడ్డలను కూడా కరిగిస్తుంది.
3. పూటకు పది రేగుపండ్లు రెండుపూటలా తింటుంటే అతిచిరాకు తగ్గిపోతుంది.
4. రోజూ నిద్రించేముందు పాదాలకు నువ్వులనూనె రాస్తుంటే జన్మలో పాదాలు పగలవు.
5. సొరకాయ గుజ్జును రుద్దుతుంటే అరికాళ్ళ మంటలు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి.
6. అరకప్పు ముల్లంగి రసంలో చెంచా తేనె కలిపి రెండుపూటలా తాగుతుంటే అధ్భుత సౌందర్యం ప్రాప్తిస్తుంది.
7. రోజూ అరబద్ద నిమ్మరసాన్ని అరగ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే జీవితాంతం రక్స్తశుద్ధి కలుగుతుంది.

                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

0 comments:

Post a Comment