Thursday, March 19, 2009

జలుబు

బెల్లం ...................10 గ్రా
మిరియాల చూర్ణం 2 గ్రా
పెరుగు ................50 గ్రా
......ఫై మూడింటినీ కలిపి ...
రోజూ ఉదయం సాయంకాలం తీసుకోవాలి .
చాలా రోజులుగా ఉండే జలుబు కి వారం రోజులు కూడా తీసుకోవచ్చు.