Sunday, 24 May 2015

రామాయణ ప్రశ్నలు 1 వ రోజు :

1. రామాయణాన్ని సంస్కృతంలో రచించినదెవరు ?
జ. వాల్మీకి 
2. వాల్మీకి మహర్షికి రామాయణం చెప్పిన మహర్షి పేరు ?
జ. నారదుడు
3. రాముని తండ్రి పేరు ?
జ. దశరధుడు
4. రాముని తల్లి పేరు ?
జ. కౌసల్య
5. రాముని భార్య పేరు ?
జ. సీత 

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

0 comments:

Post a Comment