జామ చెట్టు ఆకులను దంచి నీళ్ళలో వేసి కషాయం కాచి, ఆ కషాయం గోరువెచ్చగా వున్నప్పుడు నోట్లో పోసుకొని పలుమార్లు పుక్కిలించి వూసివేస్తుంటే చిగుళ్లవాపు హరించి చిగుళ్ళు గట్టిపడతయ్.
గమనిక: ఇదే విధంగా బాగా పండిన జామ పండుతో కూడా చేసుకోవచ్చు.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
గమనిక: ఇదే విధంగా బాగా పండిన జామ పండుతో కూడా చేసుకోవచ్చు.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
No comments:
Post a Comment