మనం దేశంలో వాతావరణ కాలుష్యాలపైన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. వాతావరణము మార్పులు జరిగి చల్లదనము తగ్గి భూతాపము పెరిగిపోతున్నది. వేడిని పెంచే వాటిలో అగ్రస్థానములో నిలిచేవి ఫ్రిజ్ లే. కావున భూమి వేడిమి తగ్గించాలంటే ఫ్రిజ్ లను, ఏసీలను దూరం చేయాల్సిందే..
భూమి వేడిమి తగ్గితే ఈ ఏసీ లు మనకు అవసరమంటారా?
- రాజీవ్ భాయ్(రాజీవ్ దీక్షిత్).
భూమి వేడిమి తగ్గితే ఈ ఏసీ లు మనకు అవసరమంటారా?
- రాజీవ్ భాయ్(రాజీవ్ దీక్షిత్).
No comments:
Post a Comment