రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
Pages
▼
Monday, 20 January 2014
దెబ్బలకు - వాపులకు/Debbalaku - Vaapulaku :
చింతపండు గుజ్జుని వేడి చేసి, దెబ్బలమీద కడితే నొప్పులు, వాపులు మాయమౌతయ్.
Chintapandu gujjuni veedi chesi, debbalameeda kaditee noppulu, vaapulu maayamoutay .
No comments:
Post a Comment