రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
Pages
▼
Tuesday, 17 December 2013
తలవెంట్రుకలు పెరగటానికి:
కలబంద గుజ్జు 200 గ్రాములు, నువ్వులనూనె 200 గ్రాములు, ఈ రెండూ కలిపి చిన్న మంటపైన మరగబెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు వుడికించి దించి వడపోసి చల్లరిన తరువాత ఒక డబ్బాలో పెట్టుకుని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయ్.
hai my name lakshmi nenu ee adverstment chusi na talaki kuda ade chestanu kani naku dhanivala use theliyatam ledhu. na hair chala baga udipothundhi batta tala ipothundhi please any help me
ఎన్ని రోజులు వాడారు? జుట్టూ వూడిపోకుండా వుండటానికి వెరె టిప్స్ పెట్టాను చూడండి. దయచేసి కుంకుడు కాయలు, శీకాకాయ వాడండి, టీ వీలలో చూపించినట్లు వారం రోజుల్లో ఒక రోజులో మాయాం చేసనట్లు ఏం వింతలు జరగవు. వోపికతో సాధించుకోవాలి. వేప కషా యం వారం కు మూడు సార్లు పెట్టుకోండి. జుట్టు వూడటం తగ్గుతుంది.
hai my name lakshmi nenu ee adverstment chusi na talaki kuda ade chestanu kani naku dhanivala use theliyatam ledhu. na hair chala baga udipothundhi batta tala ipothundhi please any help me
ReplyDeleteఎన్ని రోజులు వాడారు? జుట్టూ వూడిపోకుండా వుండటానికి వెరె టిప్స్ పెట్టాను చూడండి. దయచేసి కుంకుడు కాయలు, శీకాకాయ వాడండి, టీ వీలలో చూపించినట్లు వారం రోజుల్లో ఒక రోజులో మాయాం చేసనట్లు ఏం వింతలు జరగవు. వోపికతో సాధించుకోవాలి. వేప కషా యం వారం కు మూడు సార్లు పెట్టుకోండి. జుట్టు వూడటం తగ్గుతుంది.
ReplyDelete