Tuesday, 17 December 2013

తలవెంట్రుకలు పెరగటానికి:

కలబంద గుజ్జు 200 గ్రాములు, నువ్వులనూనె 200 గ్రాములు, ఈ రెండూ కలిపి చిన్న మంటపైన మరగబెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు వుడికించి దించి వడపోసి చల్లరిన తరువాత ఒక డబ్బాలో పెట్టుకుని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయ్. 

2 comments:

  1. hai my name lakshmi nenu ee adverstment chusi na talaki kuda ade chestanu kani naku dhanivala use theliyatam ledhu. na hair chala baga udipothundhi batta tala ipothundhi please any help me

    ReplyDelete
  2. ఎన్ని రోజులు వాడారు? జుట్టూ వూడిపోకుండా వుండటానికి వెరె టిప్స్ పెట్టాను చూడండి. దయచేసి కుంకుడు కాయలు, శీకాకాయ వాడండి, టీ వీలలో చూపించినట్లు వారం రోజుల్లో ఒక రోజులో మాయాం చేసనట్లు ఏం వింతలు జరగవు. వోపికతో సాధించుకోవాలి. వేప కషా యం వారం కు మూడు సార్లు పెట్టుకోండి. జుట్టు వూడటం తగ్గుతుంది.

    ReplyDelete