Wednesday, 13 November 2013

గర్భాశయ, అండాశయ, రొమ్ముల్లో గడ్డలు, అండాశయంలో నీటి బుడగలు, అధిక కొవ్వు, గ్రంధుల్లో మార్పులు :


కలబంద గుజ్జు 40 గ్రాములు, ఇంట్లో కొట్టుకున్న పసుపు 3 గ్రాములు, కరక్కాయ బెరడు పొడి 3 గ్రాములు, జీలకర్ర పొడి 3 గ్రాములు, సైంధవలవణం పొడి 3 గ్రాములు, మంచినీళ్ళు అరకప్పు వీటన్నిటినీ ఒక గాజుగ్లాసులోవేసి ఒక చెంచా కండ చక్కెర కూడా కలిపి  బాగా గిలక్కొట్టి పానీయంలాగా చేసి ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూటలా వ్యాధి పరిస్థితిని బట్టి సేవిస్తూ వుంటే గర్భాసయంలో గడ్డలు, అండాశయంలో నీటి బుడగలు, అధిక కొవ్వు, రొమ్ముల్లో గడ్డలు, గ్రంధుల్లో మార్పులు మొదలైన సమస్యలన్నీ క్రమంగా పూర్తి అదుపులోకి వస్తయ్.

0 comments:

Post a Comment