Pages

Tuesday 9 June 2015

చిట్టి చిట్కాలు :

1. రెండు ఎండు అంజీరు పండ్లను నీటిలో నానపెట్టి రెండు పూటలా తింటుంటే  రక్త మొలలు తగ్గిపోతాయి.
2. కృష్ణ తులసి వేరు గంధం పైన పట్టిస్తే తేలు విషం వెంటనే దిగిపోతుంది.
3. మంచి గంధం ( బజార్ లొ డబ్బల్లో కొన్న గంధం కాదు, గంధం చెక్క అరగదీస్తే వచ్చే గంధం  ) తలకు పట్టిస్తే వేడి వల్ల వచ్చిన తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.
4. పాలతో నూరిన నువ్వుల రసాన్ని రోజూ పుక్కిలిస్తుంటే నోటిపుండ్లు తగ్గుతాయి.
5. దానిమ్మ పండు రసం 60 గ్రాములు , జీలకర్ర పొడి 10 గ్రాములు కలిపి తాగితే కామెర్లు క్రమంగా తగ్గుతాయి.
6. తేనె, అల్లం రసం సమానంగా కలిపి మూడుపూటలా చప్పరిస్తుంటే మంచి ఆకలి పుడుతుంది.
7. వేడి నీటిలో ఉప్పు కలిపి తేలు కాటు పైన రుద్దితే బాధ తగ్గిపోతుంది.


మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

No comments:

Post a Comment