Pages

Monday 8 June 2015

చిట్టి చిట్కాలు :

1. ఏ వాత, శ్లేష్మ నొప్పులకైనా నిప్పుసెగతో కాపడం పెడితే వెంటనే నొప్పులు శాంతిస్తాయి.
2. మర్రి చిగుర్లు, నెయ్యి కలిపి నూరి పైన పట్టిస్తే కాలిన బొబ్బలు మాయమైపోతాయి.
3. కుంకుడు గింజలోని పప్పును నీటితో నూరి తాగితే నీళ్ళ విరేచనాలు కట్టుకుంటాయి.
4. ఇసుకను వెచ్చజేసి గుడ్డలో మూటగట్టి కాపడం పెడితే ఏ నొప్పులైనా వెంటనే శాంతిస్తాయి.
5. ఇండ్లలోని బూజును కత్తిదెబ్బవంటి గాయాలపై ఉంచితే గాయాలు త్వరగా తగ్గుతాయి.
6. పొట్టపై ఆముదం రాసి కాపడం పెడితే పిల్లలకు పొట్ట నొప్పి తగ్గి విరేచనమౌతుంది.
7. ఎర్ర్గా కాల్చిన ఇనుపముక్కను నీటిలో వేసి ఆ నీటిని వడపోసి తాగితే అతిదాహం అదృశ్యం.



                                    మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

No comments:

Post a Comment