Pages

Friday, 5 June 2015

చిట్టి చిట్కాలు :


1. గ్లాసు నీటిలో ఒక నిమ్మబద్దరసం, చెంచా తేనె కలిపి తాగుతుంటే కిడ్నీ వాపు, నొప్పి తగ్గుతాయి.
2. మారేడాకులు 3, మిరియాలు 5 కలిపి రెండుపూటలా తింటుంటే మధుమేహం తగ్గును.
3. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి రోజూ తాగుతుంటే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి.
4. ఒక కప్పు మెంతు కషాయంలో చెంచా తేనె కలిపి తాగితే గుండెజబ్బు శాంతిస్తుంది.
5. రోజూ పది మర్రిపండ్లు రెండుపూటలా తింటూంటే షుగర్ వ్యాధి (మధుమేహం) తగ్గిపోతుంది.


మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

No comments:

Post a Comment