మన ప్రకృతి వ్యతిరేకమైన ఆహార విధానాల వలన, మన చెడు అలవాట్లవల్ల కాలేయం పాడవుతుంది. పని వత్తిడి వలన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా కాలేయం పాడవుతుంది. ఎల్లప్పుడూ నూనె పదార్ధాలు, పూరీలు,బజ్జీలు, బిర్యానీలు మొదలగునవి, మాంసాహరము వంటి కఠిన పదార్ధాలు అధికంగా భుజించడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. నెలలు, సంవత్సరాల తరబడి కల్లు, సారా, బ్రాంది, విస్కీ వంటి మత్తు పానీయాల సేవనంవల్ల కూడా కాలేయం పాడవుతుంది.
కాలేయానికి మత్తుపానీయాలలోని విషపదార్ధాలను నిర్వీర్యం చేసే గుణముంటుంది. కానీ అది కొంతకాలానికి పనిచేసి చేసి అలసిపోయి నిర్వీర్యమై వ్యాధిగ్రస్తమౌతుంది. అప్పుడు ఈ పదార్ధాలు అందులో నిలువుండి మురిగి గడ్డలు గడ్డలుగా మారతాయి. అందులో చీము కూడా నిండుతుంది. ఈ వ్యాధినే ఆంగ్లంలో ' లివర్ ఆబ్ సెస్ ' అని అంటారు.
ఆ గడ్డల నుండి లీటర్ల కొద్ది చీము, చెడు రక్తము తీయడం జరుగుతుంది. అలాగే, కొంతకాలముంటే ఆ భాగం చెడిపోతుంది. అప్పుడు ఆ భాగాఅన్ని కూడా ఆపరేషన్ ద్వారా తీసెయ్యడం మనం గమనిస్తున్నాం. అతి తాగుడు అలవాటున్నవారు చివరకి కాలేయానికి సంధించిన క్యాన్సర్ తో మరణించడం మనం చూస్తున్నదే.....
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

No comments:
Post a Comment