మనం తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్లవల్లే మన బిడ్డలు రోగిష్టులౌరుతున్నారని తెలుసుకోండి.ఆధునిక విదేశీవిషనాగరికతా వ్యామోహంలో పడ్డ తల్లిదండ్రులు ఆ దురలవాట్లనే బిడ్డలకు కూడా అలవాటు చేస్తూ వారిని శాశ్వతరోగులుగా మారుస్తూ వారి ఉజ్వల భవిష్యుత్తును కాలరాస్తున్నారు.
ఇళ్ళల్లో తల్లిదండ్రులుగాని, ఇంటికొచ్చిన మిత్రులు బంధువులుగాని పిల్లలకు రకరకాల చాక్లెట్లను అందివ్వడం అలవాటుగా మారింది. ఈ చాక్లెట్లను నిరంతరంగా తినడం వల్ల పిల్లల లేతశరీరాల్లో విషపూరితమైన కఫం ఎంత పేరుకుంటుందో వీరెవరూ అలోచించడంలేదు. అలాగే చాలా ఇళ్ళల్లో చిన్నతనంనుండే పిల్లలకు ఫ్రిజుల్లోని నీళ్ళు, శీతల పానీయాలు తాగించడం, అదే ఫ్రిజుల్లో వుంచిన పాలను పట్టడం , అందులోనే ఉంచిన కూరగాయలతో ఆహారం వండిపెట్టటం దురలవాటుగా మారింది. వీటితోపాటు తరచుగా సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడల్లా పిల్లలతో ఐస్ క్రీములు తినిపించడం గొప్పనాగరికతగా మారింది. ఈ భ్రష్టాచారాలను తక్షణమే నిషేధించండి.
మరికొన్ని విషయాలు తరవాత తెలుసుకుందాం.......
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

No comments:
Post a Comment