పార్శ్వపు తలనొప్పి, సైనసైటిస్, జలుబు, పడిసెభారము, వాత వ్యాధులు, గొంతు రోగాలు, కడుపు ఉబ్బు, తిమ్మిర్లు, భయంకరమైన చర్మ వ్యాధులు, దగ్గు, ఆయాసం, వాత జ్వరం మొదలైన వ్యాధులతో బాధపడేవాళ్ళు చల్లటి నీళ్ళు ఉపయోగించకూడదు. ఈ నియమాలు తెలిసో తెలియకో పాటించకుండా ఎన్ని ఔషధాలు వాడినా నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ
No comments:
Post a Comment