మజ్జిగ ఎల్లప్పుడు మధ్యాహ్నం పూటనే త్రాగాలి. ఆరోగ్యవంతులకు పాలు రాత్రి భోజనం తరవాత , పండ్ల రసాలు ఎప్పుడూ ఉదయం పూట భోజనం చేసిన తరువాతే త్రాగాలి.దీనిని ఎట్టి పరిస్థితిలో మార్పు చేయరాదు. ఎందుకంటే మన శరీరంలో మజ్జిగను పచనం చేసే ఎంజైములు మధ్యాహ్నం మాత్రమే శరీరంలో స్రవించబడుతుంది. అలాగే పాలను పచనం చేయడానికి సూర్యాస్తమయం తర్వాతనే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అలాగే జ్యూస్ను పచనం చేసే ఎంజైములు ఉదయం పూటనే ఉంటాయి. ఉదయం జ్యూస్, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు అలవాటు చేసుకోవాలి. పిల్ల్లలకు ఈ అలవాటు చేయండి. వారి అరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది వుండదు.
No comments:
Post a Comment