Pages

Saturday, 8 March 2014

ఎర్ర వెంట్రుకలు నల్లగా మారుటకు :

వెంట్రుకలు ఎందుకు ఎర్రబడతాయి:
శరీరంలో వాతము, పిత్తము మొదలైన దోషాలు ప్రకోపం చెందటం వల్ల, తలమీద వెంట్రకలు ఎరుపు రంగులో మారుతాయి. దీన్ని ఛాయా రోగం అంటారు.

ఏమి చెయ్యాలి :
నిమ్మపండ్ల రసం, నువ్వుల నూనె సమంగా కలిపి, నిమ్మరసం అంతా నువ్వులనునె లో ఇగిరేవరకూ సన్నటి మంట మీద మరిగించాలి, తరువాత వడపోసుకొని, ఆ తైలాన్ని ప్రతిరోజూ రాగి(ఎర్ర)వెంట్రుకలకు మర్ధనా చేస్తూ వుంటే, క్రమంగా వెంట్రుకల ఎరుపురంగు హరించి సహజమైన నలుపురంగు కలుగుతుంది.

2 comments:

  1. please write about how to erase pulipiri ( small ones ) in moham ? pasupu neeru is not working for me...wellulli is making my skin get rashes. please tell me any other thing.

    ReplyDelete
  2. నాటు అరటిపండు తొక్క లోపలిభాగం తెల్లగా వుంటుంది కదా.. దాన్ని పెట్టుకోండి, లేదా ఆ తొక్కతో రుద్దుకోండి.పులిపిర్లు తగ్గిపోతాయి. దానితోపాటు, మీ రక్తం శుభ్రపరచుకునే ప్రయత్నం కూడా చేయండి.ఆ మార్గాలు తెలిస్తే చేయండి లేదంటే తెలి్యజేయండి.

    ReplyDelete