రాత్రి నిద్రబోయే ముందు రాగి చెంబు నిండా మంచి నీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచిలేవగానే వెంటనే ఆ రాగి చెంబ్లోని నీళ్ళు తాగాలి. దీనివల్ల 15 నిముషాల నుంచి అరగంటలోపు సుఖ విరేచనం అవుతుంది. గ్యాస్ , కడుపుబ్బరము, కడుపుమంట, మలబద్ధకం, తేపులు , మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో , ఔషధాలు వాడే పని లేకుండ పూర్తిగా తగ్గిపోతయ్. మలబద్ధకం అనే ఇబ్బంది అన్ని వ్యాధుల్ని కలిగించటానికి మూల కారణం కాబట్టి, ఈ అలవాటుతో మలబద్ధకాన్ని నివారించుకుంటే, వందేళ్ళ వరకు ఏ జబ్బులకి గురి కాకుండా హాయిగా ఆనందంగా జీవించవచ్చు.
అవునండీ నేనూ విన్నాను . మంచి సలహాలు ఇస్తున్నారు .
ReplyDeleteవీలున్నప్పుడు నా సైట్ కూడా చూడండి .
naarachana.com
Neellu tagakundaa elaa bratukutunnaru mari? Endukandi anavasara comments, time waste ki kakapote...daya chesi ilanti comments ivvakandi...mee pani meeru chuusukondi..
ReplyDelete