ఈనాడు ముఖంపైన మొటిమలు కానీ, మచ్చలు కానీ, మంగు కానీ, సోబి కానీ, గుల్లలు కానీ, గుంటలు కానీ కళ్ళచుట్టు నల్లని వలయాలు కానీ లేని వారు చాలా అరుదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుబెట్టే యువతీ యువకులకు కొత్థగా వివాహమైన స్త్రీ పురుషులకు ఈ సమస్యలు ఎక్కువగా వుంటయ్. వీటి నుండి బయటపడటానికి వీరంతా చర్మ వ్యాధుల వైద్యులను సంప్రదించటం లేక టీవీలలో ప్రకటనలు చూసి రక రకాల క్రీములు, లోషన్లు ముఖానికి పూసుకోవటం, మరికొందరు బ్యూటీపార్లర్ల చుటూ ప్రదక్షిణాలు చేయటం, ఎన్ని చేసినా ఎంత ఖర్చుపెట్టినా ఆ సమస్యలు పరిష్కారం గాక, అద్దం ముందు కూర్చుని అందోళన పడుతూ వుండటం జరుగుతూ వుంది.
ఆహారం ద్వారా రోజూ శరీరంలోకి ప్రవేశిస్తున్న విష రసాయనికి పదార్ధాల ప్రభావమే ఈ సమస్యలకు మొదటి కారణమని అందరూ గుర్తించాలి. రోజు రోజుకు రక్తంలో విషాలు పేరుకుపోతూవుండటం వల్ల ఆ విషాలను శరీరం బయటకి త్రోసివేసే చర్యలో భాగంగా ఈ సమస్యలు కకలలుగుతూ వుంటయ్.
ఆడవారిలో బహిష్టు సక్రమంగా జరగకపోవడం, కొందరికి నెలల పర్యంతం బహిష్టు రాకపోవటం, మొదలైన గర్భాశయ సమస్యల వల్ల ముఖ సౌందర్యం నాశనం కావటం జరుగుతూ వుంది. కాబట్టి, ఆయా సమస్యలు వున్న వారు వాటి మూలకారణాలను తెలుసుకొని ఆహార విహారాలను సరిదిద్దుకొని తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవాలి.

No comments:
Post a Comment