ఒక గ్లాసు మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేలా పిసికి వడపోయాలి. తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కెర కలిపితే చక్కని పానీయం తయారవుతుంది. దీనిని వేసవికాలంలో ప్రతి రోజూ ఉదయంపూట సేవిస్తూవుంటే, వేసవితాపాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
No comments:
Post a Comment