రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
Pages
▼
Saturday, 11 January 2014
కామెర్లకు :
తాజా పెరుగు 40 గ్రాములు, మంచి పసుపు 10 గ్రాములు కలిపి ఉదయం తింటుంటే మూడువారాలలో కామెర్లు
తగ్గుతయ్.
No comments:
Post a Comment