1. తల్లులు పాలివ్వకుండా డబ్బా పాలను అలవాటు చేయటం.
2. పుట్టినప్పటి నుండే పిల్లలకు విపరీతమైన ప్రభావం గల ఇంగ్లీష్ మందులను వాడటం. పిల్లల్లో సహజ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారన్ని ఇవ్వకపోవటం.
3. మూడేళ్ళ వయసుకే నర్సరీ పేరుతో పిల్లలను బలవంతంగా స్కూళ్ళలో పడేయడం.
4. మాటలు రాని వయసులోనే మాతృభాషకు సంబంధంలేని ఇంగ్లీషు విద్యా విధానాన్ని నేర్పించటం.
5. నర్సరీ నుండే గాడిద బరువులా మోయలేనన్ని పుస్తకాల మోతను పిల్లల వీపు మీదు మోపటం.
6. తల్లి దగ్గర లేకపోవటం వల్ల పిల్లలు స్కుళ్ళల్లో సరిగ్గా భోజనం చేయకపోవటం.
7. ఉదయం వండిన పదార్ధాలను క్యారియర్ లలో మధ్యహ్నం వరకు వుంచటం వలన మగ్గిపోయి పిల్లలు వాటిని తినలేకపోవటం, స్కుల్లో టీచర్లు ఆ ఎండిపోయిన ఆహారన్ని పిల్లలచేత బలవంతంగా తినిపించటం.
8. శరీరానికి సరిగ్గా గాలి వెలుతురు తగలకుణ్డా మూడేండ్ల వయసునుంచే నిండుగా బట్టలు వేసి గొంతుకు ఉరివేసినట్లు టైలు బిగించి, కాళ్ళకు షూస్ తగిలించటం.
9. స్కూళ్ళలోని క్యంటిన్లలో పిల్లలు, చాక్లేట్లు, బిస్కట్లు, బబుల్ గం లు మొదలైన వ్య్ర్ధర్ధ అనారోగ్య పదార్ధాలను తినటానికి అలవాటు పడటం.
ఇంకా వున్నాయి...

No comments:
Post a Comment