Pages

Wednesday, 18 December 2013

కాళ్ళు - చేతులు మంటలు :

10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్.

1 comment:

  1. మా అమ్మ మొదట(2013 నుంచి) కాళ్ళు చేతులు మంటలు తోనే బాధపడేది ..కానీ ఇప్పుడు శరీరమంతా ముఖ్యంగా అరికాళ్ళు, మెడ దగ్గర ,మోచేతులు,మొఖం మొదలగు చొట్లల్లా మంటలు,తిమ్మిర్లు తొ ఇబ్బంది పడుతున్నది.ఆ ఆ చొట్లల్లా ఏదో ప్రాకుతున్నట్లు ఉంటుందంట.
    కొన్ని కొన్ని సార్లు కళ్ళు మసకబారుతాయంట(కళ్ళు భైర్లు కమ్మడం).

    దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు.



    ReplyDelete