Pages

Friday, 1 November 2013

పిప్పి పన్ను/దంత పోటుకు - pippi pannu/danta potuku:

మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వార పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.

Manchi jilledu aakulu rendu, muudu teesukuni rendu chetulato nalipi oka garitalo rasam tiyyali. ee vaipu panti noppi vunnado aa vaipu chevilo 3 chukkalu poyyaali. daaniki mundu notilo kandi pappu leka sanaga pappu koncham vesukuni chevilo rasam posina taruvaata aa pappu namalatam valana rasam chevi randhram dvaaraa panti noppi vunna chotuku cherutundannamata. ilaa muudu rojulu chesesariki panti/davada noppi taggipotaay.

2 comments:

  1. ila chesthe noppi tagguthundaa????
    nut any side effects???

    ReplyDelete
  2. మంచిజిలేడు ఆకు ఏల్లగ ఉంటాది.దీని వల్లన ఉప్పశమనము కల్గుతుంద.ఎళ్ళాంటి సైడ్ ఏఫేక్టస్ ఉంటుంది.దయచేసి వివరణ తెలపండి.

    ReplyDelete