Pages

Saturday, 9 November 2013

వీర్య వృద్ధికి :

1. చింతపండులో వుండే గింజలను కావలసినన్ని తెచ్చుకుని దోరగా వేయించి నీటిలో పోసి రెండు రోజులపాటు నానబెట్టాలి. తరువాత వాటిని చేతితో పిసికి పైతోలు తీసివేసి లోపలి పప్పుని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఆ తరువాత ఆ పప్పును ముక్కలుగా నలగ్గొట్టి మెత్త్గాగా దంచి జల్లించి చూర్ణంగా తయారుచేసుకోవాలి. ఈ చూర్ణంతో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి.
ఈ పొడిని రెండు పూటలా అరచెంచా మోతాదుగా అరకప్పు వేడిపాలలో కలిపి తాగుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్త్తూవుంటే నలభై రోజుల్లో విశేషమైన వీర్యవృద్ధి, శారీరక దారుఢ్యం ఏర్పడతయ్.

2. ప్రతిరోజూ 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో 50 గ్రాముల బెల్లం కలిపి తినాలి.

3. మినములతో చేసిన సున్నుండలు మొదలైన వంటకాలు తినాలి.

No comments:

Post a Comment