వేపనూనె రెండుచుక్కలు కప్పు పాలతో మిశ్రి కలిపి తాగుతుంటే చర్మరోగాలు చెదరిపోతయ్ .
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
Pages
▼
Friday, 28 February 2014
Thursday, 27 February 2014
Wednesday, 26 February 2014
ఉల్లిపాయ తిన్నాక నోటివాసన రాకుండా ఉండాలంటే:
ఉల్లిపాయ తిన్నాక నోటివాసన రాకుండా ఉండాలంటే చిన్నముక్క చింతపండు చప్పరించాలి లేదా కొన్ని ధనియాలు నమలాలి లేదా పూతికచీపురు పుల్ల నమలాలి .
Monday, 24 February 2014
నెత్తురు బంక విరేచనాలు బంద్:
జొన్నకడుగు 100 గ్రాములు , చక్కెర 20 గ్రాములు కలిపి తాగుతుంటే 3 రోజుల్లో నెత్తురు బంక విరేచనాలు బంద్ .
Sunday, 23 February 2014
కాలినగాయాలు,వాపులు-మెంతులు
మంచి నీటితో నూరిన మెంతుల గంధాన్ని పైన లేపనం చేస్తుంటే కాలినగాయాలు బొబ్బలెక్క కుండా తగ్గుతాయ్ . అలాగే మెంతులు నానపెట్టి నూరి పూస్తు ఉంటే వాపులు తగ్గిపోతయ్ .
Wednesday, 19 February 2014
చెడు కొవ్వు
రోజూ ఒక గ్రాము దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ వుండటం వలన చెడు కొవ్వు పోతుంది .